అనంతపురం పట్టనంలొ ఈ నెల 5 తెది నుండి జునియర్ కళాశాల గ్రౌండ్ నందు లొక కళ్యానర్దము అష్టలక్ష్మి యాగం నిర్వహిస్తునమని అష్టలక్ష్మి పిఠాదిపథి శ్రీమాన్ పితాంబరం రఘునాధాచార్యస్వామి మిడియా తో మట్లడటం జరిగింది. స్వామిజి మట్లాడుతు ప్రజలందరు అయురారొగ్యలతొ వుండాలని అనంతపురం లో 14 వ అష్టలక్ష్మి ఆలయం నిర్వహిస్తునమని ఆయన తెలియజెశారు అసలె కరువు జిల్లా వర్షాలు పడక తీవ్ర దుర్బిక్షం నెలకొన్న నేపద్యం లో ఇలాంటి యాగలు చెస్తే సమ్రుద్దిగ వర్షాలు కురుస్తాయని కరువు కాటకలు పొయి ప్రజలు సుఖశాంతులుతో వుంటారని ఆయన తెలియజేసారు.

Views
   

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>